బాంబ్ షెల్ – 1

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000

ఐఎస్ఐ చీఫ్ ఇంతియాజ్ ఖాన్ ,,లెఫ్టినెంట్ గా జీవితం మొదలుపెట్టి అంచాలంచెలుగా ఎదిగిన వ్యక్తి.. ప్రస్తుతం బోర్డర్స్ లో ఉన్న ఆర్మీ పోస్ట్ లు చెక్ చేసుకుంటూ వస్తున్నాడు.. ఇన్స్పెక్షన్ తర్వాత టెంట్ లో రాసుకుంటుంటే అక్కడి కమాండర్ వచ్చి సెలుట్ చేశాడు.. “సాబ్ మి గౌరవం కోసం చిన్న ప్రోగ్రాం”అన్నాడు. నిజానికి ఇంతియాజ్ కి ఓపిక లేదు కానీ వాళ్ళు బాగా పని చేస్తున్నారు,,అందుకే సరే అన్నాడు.. దగ్గర్లో ఉన్న టౌన్ నుండి కళాకారులు వచ్చి పాటలు,నృత్యాలు చేస్తూ హుషారు చేశారు.. ఇంటియాజ్ గంట తర్వాత లెద్దాం అనుకుంటుంటే ఒక అందమైన అమ్మాయి వచ్చి పాడటం మొదలు పెట్టింది. ఇంతియాజ్ షాక్ తగిలినట్టు ఉండిపోయాడు.. పాట తర్వాత ఆమె ఉన్న టెంట్ లోకి వెళ్ళాడు.. “బెటి నువ్వు అద్భుతం గా పాడావు”అని డబ్బు ఇచ్చాడు. “మీలాంటి పెద్ద వారి అభిమానం దొరకడం నా అదృష్టం.”అంది వినయం గా. “నువ్వు ఎపుడైనా హిందూ దేశానికి వెళ్ళావ”అడిగాడు ఇంతియాజ్ “లేదు సాబ్”అంది అర్థం కాక. +++ మర్నాడు ఇస్లామాబాద్ వస్తూనే “ఏజెంట్ జావేద్ ను పిలవండి “అన్నాడు. అరగంటలో అతను వచ్చి సెలుట్ చేశాడు. “చూడు జావేద్ ఇండియా తో యుద్దం చేసి గెలిస్తే ఎలా ఉంటుంది”అన్నాడు టీ ఇస్తు. “రీసెంట్ గా కార్గిల్ లో ముడ్డి పగిలింది ,,కానీ గెలిస్తే మంచిదే”అన్నాడు జావేద్. “ఇప్పటిదాకా మనం ఫెయిల్ అవడానికి కారణం ఇండియా ఆర్మీ కపాసిటీ తెలియక పోవడం..”అన్నాడు ఇంతియాజ్. “అది ఎప్పటికీ తెలియదు”అన్నాడు జావేద్. “కొన్ని పాయింట్స్ లో ఏరియా ల్లో ఇండియా వీక్..అవి తెలిస్తే యుద్దం ప్రకటిద్దాం”అన్నాడు ఇంతియాజ్. “ఎందుకు సార్ లేనిపోని గోల,,అయిన ఇండియా పీఎం కి తప్ప ఎవరికీ ఆ రహస్యాలు తెలియవు”అన్నాడు జావేద్. “రైట్,పీఎం బెడ్ మీద మన ఏజెం ట్ ఉంటే,, ఇన్ఫో ఫస్ట్ హండ్ ది అవుతుంది”అన్నాడు ఇంతియాజ్. “ఎలా” “చూడు జావేద్ ,,కొన్నేళ్ల ముందు ఇండియా పీఎం మరణించడం తో అతని కొడుకు పీఎం అయ్యాడు..కానీ రెండేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు.. కిచిడీ పార్టీ లు పీఎం గా ఒకడిని ఎన్నుకున్నయి..కానీ అది అంతర్గత గొడవలతో పడిపోయెల ఉంది..సో ఎలక్షన్స్ వస్తాయి,,నా అభిప్రాయం లో రామ్ కుమార్ మళ్లీ పీఎం అవుతాడు.”అన్నాడు ఇంతియాజ్ సిగరెట్ వెలిగించి.. “ఆఫ్ కోర్స్,,,బట్ అతనికి సామర్ధ్యం కన్న అతని భార్య విద్యా శర్మ ప్లానింగ్ ఎక్కువ అంటారు”అన్నాడు జావేద్. “నో విద్యా శర్మ అందగత్తె,,అది జనాన్ని మీటింగ్ లకి తెస్తుంది..అందుకే పార్టీ వాడుకుంటుంది”అన్నాడు ఇంతియాజ్.. ముందు రోజు కళాకారులు ,ఇంతియాజ్ తో దిగిన ఫోటో లు చూపాడు. “గుడ్ గాడ్ “అన్నాడు ఒక ఫోటో చూసి జావేద్ వింతగా. “యస్ ,,నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను.ఈమె అచ్చు విద్యా శర్మ ల ఉంది”అన్నాడు ఇంతియాజ్. “Ok ఈమెకి ట్రైనింగ్ ఇచ్చి రీప్లేస్ చేయాలి”అన్నాడు జావేద్. “యస్” “ట్రై చేయగలం,కానీ ఖర్చు ఎక్కువ”అన్నాడు జావేద్. “నేను చూసుకుంటాను”అన్నాడు ఇంతియాజ్. “Ok project name”అన్నాడు జావేద్. “Bomb shell”

ఇండియా లో ,,ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లో బ్రహ్మిన్ కుటుంబం లో పుట్టింది విద్య . చదువులో చురుకు కావడం వల్ల ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో pg చేసింది.. రామ్ కుమార్ తండ్రి pm అయ్యాక ,,సెక్యూరిటీ చికాకులు వచ్చినా రామ్ కుమార్ నార్మల్ గానే ఉండేవాడు.. అతను ఐఐఎం నుండి ఎంబీఏ చేశాడు.. సెమినార్స్ కోసం వెళ్ళినపుడు డిగ్రీ చదువుతున్న విద్య ను ఇష్టపడ్డా డు.. ఇద్దరు ఏదైనా బిజినెస్స్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ సడన్ గా రామ్ కుమార్ డాడ్ చనిపోవడం తో పార్టీ అతన్ని పీఎం చైర్ లోకి పంపింది బలవంతం గా.. “రాజకీయాలు వద్దు అనుకున్నాము కదా”అంది విద్య. “పార్టీ వాళ్ళు ఇబ్బంది పెట్టేశారు”అన్నాడు రామ్ కుమార్. ముందు అర్య సమాజ్ లో పెళ్లి చేసుకుని మూడు రోజుల తర్వాత పీఎం చైర్ ఎక్కాడు రామ్ కుమార్. ఆరు నెలల్లో ఎంపీ గా గెలిచాడు…కానీ పార్టీ మీద గ్రిప్ లేక పోవడం,,మంచి పనులు చేసిన కు డా విపక్షాాల ప్రచారం తో రెండేళ్ల తర్వతా ఒడిపోయాడు. ప్రతి పక్ష నేత గా అతని ఉపన్యాసాలు జనాన్ని ఆకర్షించాయి..ప్రస్తుత కిచిడి సర్కార్ పడి పోవడం వల్ల మళ్లీ ఎన్నికలు వచ్చాయి.. “ఈ సారి మళ్లీ రామ్ కుమార్ pm అవుతాడు”అని అన్ని సర్వే లు చెపుతున్నాయి.. &&& “పార్టీ తరుఫున అన్ని చొట్లకి నేను వెళ్ళలేను నువ్వు కూడా వెళ్ళాలి”అన్నాడు రామ్ కుమార్. ఇష్టం లేకపోయినా ఆమె వెళ్ళింది.. ప్రతి మీటింగ్ వీడియో అన్ని అంగెల్స్ లో ఇస్లామాబాద్ కి చేరుకుంటున్నాయి.. ++++ రజియా సుల్తానా ,,, పాక్,ఆఫ్ఘన్ బోర్డర్ లో చిన్న గ్రామం లో పుట్టిన ముస్లిం. విద్య కి కాపీ,,,జావేద్ ఆమెని కలిసి విషయం చెప్పినపుడు భయపడింది. “నాకు చదువు రాదు..నేను హిందూ దేశం లో ఏమి చేయలేను”అంది. జావేద్ ఆమె తల్లి,తండ్రికి పది లక్షలు ఇచ్చి ఇస్లామాబాద్ తెచ్చాడు రజియా ను. ఫోటోస్ ,వీడియో లో విద్య ను చూసి “నాలాగే ఉంది”అని రెఢీ అయ్యింది.. సిటీఔటరు ఏరియా లో isi అకాడెమీ లో ట్రైనింగ్ మొదలు పెట్టారు.. చదవడం ,రాయడం నుండి విద్య ల మాట్లాడటం ,నడవడం అన్ని నేర్చు కుంటోంది రజియా సుల్తానా.. ఆమెకి అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్నాడు జావేద్.. +++++ విద్య ఆకర్షణకు జనం తండోపతండాలుగా రావడం,ఆమె ఉపన్యాసం విని జే జే లు పలకడం తో పార్టీ హ్యాపీ గా ఫీల్ అయ్యింది..

జావేద్ మనుశులు ఢిల్లీ ప్రెస్స్ లో చాలామంది ఉన్నారు.. అతను చెప్పాడు”చాలా క్లోజ్ గా విద్య మూవ్మెంట్స్ కావాలి,,”అని.. ప్రతి పబ్లిక్ మీటింగ్ లో విద్య నడవడం,చేతులు ఊపడం, నవ్వడం ఉపన్యాసాలు ఇవ్వడం రికార్డ్ చేస్తున్నారు..ఇస్లామాబాద్ పంపుతున్నారు. రజియా క్రమం గా విద్య గా మారడం మొదలు అయ్యింది..చీర కట్టడం నుండి బొట్టు కాటుక అన్ని నేర్చుకుంటుంది. +++ “అన్ని వివరాలు హేర్ కలర్ నుండి అన్ని వీడియో అంటే ఎలా”అంది రజియా.. +++ ఇండియా లో పాక్ ఏజెంట్ లు రామ్ కుమార్ ఇంట్లోకి వెళ్ళడానికి ట్రై చేశారు.. ప్రతి ఒక్కరి గురించి ib వెరిఫై చేస్తోంది. చివరికి విద్య డ్రైవర్ ను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసి గెలిచాడు పాక్ ఏజెంట్..అతనొక ప్రెస్స్ ఫోటో జర్నలిస్ట్,,డ్రైవర్ ను హెల్త్ రీజన్స్ మీద రీప్లేస్ చేయించాడు. “మేడం నేను గ్రామానికి వెళ్తాను,ఆరోగ్యం సెట్ అయ్యాక వస్తాను,,ఈలోగా నా తమ్ముడు వస్తాడు”అన్నాడు విద్య తో వాడు. “వెళ్ళు ,,డబ్బు తీసుకెళ్ళు సెక్రెటరీ వద్ద”అంది విద్య టిఫిన్ తింటూ. సాయంత్రానికి అతని తమ్ముడు అంటూ పాక్ ఏజెంట్ డ్రైవర్ గా చేరాడు.పాత డ్రైవర్ పది లక్షలు తీసుకుని గ్రామానికి వెళ్ళాడు.. “నువ్వేనా అతని తమ్ముడివి”అడిగింది విద్య. “అవును మాడం,,” “చూడు మూడేళ్ల నుంచి అతను పని చేస్తున్నాడు ,నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలుస్తాను”అంది విద్య. అతని డ్రైవింగ్ లైసెన్స్ ను విద్య సెక్రెటరీ తీసుకుని చెక్ చేసుకుంది. ఐబీ రొటీన్ గా చెక్ చేసుకుని వదిలేసింది..

మీటింగ్ కి వెళ్తూ “తారిక్ నీ గురించి మి బ్రో ఎప్పుడు చెప్పలేదు”అంది విద్య . డ్రైవ్ చేస్తూ నే “సొంత వాడిని కాదు,, పరిచయం ఉంది ,, మీకు డ్రైవర్ కావాలి అని చెప్పాడు”అన్నాడు Tariq. “ఓహో అదా సంగతి “అంది సుమతి. “నన్ను వింతగా చూడకు నేను మాడం కి సెక్రెటరీ ,నీక్కూడా బాస్ ను”అంది.. Tariq drive చేస్తూనే అద్దం లో విద్య ను చూస్తున్నాడు.. “డబ్బు కోసం ఫోటో జర్నలి స్ట్ చెప్పిన పనికి ఒప్పుకున్నాను,,దీని అందం మామూలుగా లేదు”అనుకున్నాడు. మీటింగ్ ప్లేస్ కి వెళ్ళాక ,విద్య స్టేజ్ మీద కు వెళ్ళింది .కార్ పార్క్ చేసుకుని కూర్చున్నాడు Tariq. పక్కనే ఎవరో నిలబడి ఉంటే కార్ దిగాడు. “మీరా లోపల ఫోటోలు తీసుకుంటున్నారో ఏమో అనుకున్నాను”అన్నాడు . “తీసుకున్నాను,,విద్య నిన్ను నమ్మిందా”అడిగాడు . “రెండు రోజులే కదా”అన్నాడు Tariq. “ఆమె వివరాలు నాకు కావాల్సినవి అడుగుతాను”అంటూ స్మార్ట్ ఫోన్ ఇచ్చాడు. “వాట్సప్ కన్న mail better”అని id ఇచ్చాడు. “సార్ మీరు ఇచ్చే డబ్బు కోసం చాలా నేరాలు చేశాను,,ఇప్పుడు ఈమె వివరాలు ఎందుకు”అడిగాడు Tariq. “నాకు తెలియదు,,విద్య గురించి నాకు ఏమి కావాలో అడుగుతాను”అని వెళ్ళిపోయాడు. మీటింగ్ అయ్యాక విద్య వస్తుంటే ఆమె సైడ్ angel,వెనకనుండి విద్య విపు ఫోటోస్ తీసుకున్నాడు ఫోటో జర్నలిస్ట్..

వస్తుంటే చెప్పింది సుమతి “మాడం పార్టీ సెక్రెటరీ చెప్పమన్నారు,,ఈ శత్రువుల్ని ఎదుర్కోవాలంటే రాంకుమార్ గురించి మంచి బుక్ రాయించాలి అని”అంది. “మంచిదే చిన్న బుక్ రాయవచ్చు ,కానీ రైటర్ కావాలి”అంది విద్య. “ఫ్రీ లాన్స్ రైటర్ మజుం దార్ నీ అనుకుంటున్నారు”అంది సుమతి. ఈ వివరాలు Tariq mail చేశాడు.. ++++ మజుందార్ 35 ఏళ్ల ఫ్రీలాన్స్ రైటర్..మూవీస్ కి , పేపర్స్ కి రాస్తూ ఉంటాడు.. పార్టీ నుండి పిలుపు రావడంతో సుమతి ను కలిశాడు. “వాట్ సెక్సీ ఏమంటోంది మి మాడం”అన్నాడు. “షట్ up మర్యాద “అంది సుమతి. ఇద్దరు రూం లో ఉన్న విద్య వద్దకు వెళ్లారు. ఆమె నిలబడి నమస్కారం చేసింది.. “కూర్చోండి”అంది. “మేడం నేను రామ్ కుమార్ గురించి బుక్ రాస్తాను,,ఆయన ఫ్రెండ్స్ ను , బంధువులను అందరినీ కలుస్తాను..మీకు తెలిసిన వివరాలు మీరు చెప్పండి…బుక్ రఫ్ వర్క్ అయ్యాక మీరు ఒకే అంటే ప్రింట్ చేద్దాం”అన్నాడు. “Ok మజుందార్,,సుమతి వద్ద టైమ్ table ఉంటుంది..మీరు రామ్ కుమార్ ను కూడా కలవోచు..నిజానికి ఆయన గురించి మిగతా పార్టీ లు తప్పు చెప్తున్నాయి.ఎలక్షన్స్ తో సంబంధం లేకుండా బుక్ రాయండి”అంది విద్య నవ్వుతూ. మజుందార్ బయటకు వచ్చాక “విద్య లో గ్రేస్ ఉంది..సరే వీలును బట్టి ఇంటర్వ్యూస్ తీసుకుంటాను సుమతి”అని వెళ్ళిపోయాడు.. ++++ ఆ రాత్రి “నా గురించి ఏముంది రాయడానికి “అన్నాడు రామ్ కుమార్. అతను,విద్య అప్పటికి ఒకసారి సంభోగం చేసుకున్నారు..ఆమె రిలాక్స్ గా చూస్తూ “నువ్వు విలన్ కాదు అని “అంది విద్య. “రాజకీయాల్లో నేను కొందరికి విలన్ గా ఉంటాను సహజం”అంటూ పడుకున్నాడు..

ఎలక్షన్స్ లో అందరూ అనుకున్నట్టే పార్టీ గెలిచింది . రామ్ కుమార్ pm అయ్యాడు.. తన పనిలో మునిగిపోయాడు.. విద్య అఫిషియల్ రెసిడెన్స్ కి మారాక ఒక రోజు Tariq nu పిల్చింది. “కూర్చో “అంది. కూర్చున్నాక అతనికి కూడా టిఫిన్ వడ్డిస్తూ “చూడు నాకు ఈ హడావిడి జీవితం నచ్చదు,,ఇంతకు ముందు కూడా ఇక్కడ ఉన్నాను..అపుడు నీ ముందు పని చేసిన డ్రైవర్ చెప్పినట్టు చేశాడు.”అంది నవ్వుతూ. వాడు అర్థం కానట్టు చూస్తున్నాడు.. “ఏమి లేదు,,నేను చెప్పిన చోట కార్ తో రెఢీ గా ఉండు ఎపుడైనా…నేను ఫ్రీ గా బయటకు వెళ్ళాలి”అంది విద్య. “మేడం z సెక్యూరిటీ ఉంది”అంది సుమతి. “ఇంతకుముందు రామ్ లూజ్ చేసినట్టే,,ఈ సారి కూడా ఒప్పుకున్నాడు”అంది విద్య “మిమ్మల్ని జనం గుర్తు పడతారు”అన్నాడు తరిక్. విద్య ఎడమ చేతిని అతని కుడి చేతి మీద వేసి “ప్లీజ్ జాగ్రత్త గా ఉందాం”అంది. వాడు మనసులో”ఈవిడ కి సాధారణం గా బతకాలని ఉంది,,కానీ వెలుగులో ఉంది”అనుకున్నాడు.. +++++ హోమ్ మినిస్టర్ ఛార్జ్ తీసుకున్నాక సెక్రెటరీ లను మార్చుకున్నాడు.. సౌత్ నుండి లేడీ ఆఫీసర్ ను సెక్యూరిటీ వింగ్ లో కి తీసుకున్నాడు. “చూడు సౌందర్య,,నీ చురుకుదనం గురించి విని నిన్ను ఇక్కడ కి పోస్ట్ చేశాను.నీ సర్వీస్ తక్కువే అయినా….”అన్నాడు మినిస్టర్. తనకు కేటాయించిన క్వార్టర్ లోకి దిగింది సౌందర్య.. తన వర్క్ అర్థం చేసుకుని పనిలో పడింది.. చాలా ముఖ్యమైన కదలికల గురించి ఆమెకి ఐబీ ,సీబీఐ రిపోర్ట్ లు పంపుతాయి. అవి అవసరం అనుకుంటే మినిస్టర్ కి చెప్పాలి.. “మజుందార్ ఇన్ని సార్లు రాంకుమార్ ను ,విద్య ను కలుస్తున్నాడు”అనుకుంది సౌందర్య.. పాక్,చైనా ఏజెంట్ ల వివరాలు కూడా తెలుస్తున్నాయి ఆమెకి. వీక్లీ మీటింగ్ లో “isi కదలికలు ఢిల్లీ లో ఎక్కువగా ఉన్నాయి అని తెలుస్తోంది”అంది సౌందర్య. “నిజమే,,కానీ ఎలక్షన్ ముందు నుండి ఇప్పటిదాకా ఎమి చర్య లు వారి నుండి లేవు”అన్నాడు సీబీఐ చీఫ్. “బహుశా ఏదైనా ప్లాన్ చేస్తున్నారు అనుకుంటా”అంది సౌందర్య. “నిజమే,కానీ ఏమిటది”అన్నాడు ఐబీ చీఫ్.. హోమ్ మినిస్టర్”అది మీరే తెలుసుకోవాలి”అన్నాడు. వాళ్ళు వెళ్ళాక”సార్ ,,హై లెవెల్ లో ఏదైనా జరుగుతుందేమో “అంది సౌందర్య. “చూద్దాం” ++++ సౌందర్య తన రూంలోకి వెళ్తుంటే “చీర లో సెక్సీ గా ఉన్నావు”అన్నాడు సీనియర్. “థాంక్స్”అంది సౌందర్య. “నీ మొగుడు సౌత్ లో ఉన్నాడుట ,నా వైఫ్ ఊరిలో లేదు”అన్నాడు. సౌందర్య నవ్వేస్తు”నో ఛాన్స్”అంది.

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000