నేను గీత ఆంటీనీ అత్త అని పిలుస్తాను – 1

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000

1 వ భాగం నా పేరు కీషోర్, నాకు చిన్నప్పుడే అమ్మ నాన్న లేరు. మా బంధువుల ఒక ఆమె నన్ను తీస్కొని పెంచింది. ఆమె పేరు గీత. తనకి ఒక కూతురు,పేరు స్నేహ. నేను స్నేహ చిన్నప్పుడు బాగా ఆడుకునే వాళ్ళం. నన్ను చిన్న అని పిలిచేది నా అత్త. ఒకరోజు సడెన్గా అత్త (నేను గీత ఆంటీనీ అత్త అని పిలుస్తాను) వాళ్ళ మొగుడు, ఆమెను వదిలేసి ఎటో వెళ్ళిపోయాడు. ఇదంతా అత్తకు ఒక షాక్ లాగా తగిలింది. కొన్నాళ్ళు అత్త తేరుకోలేదు. ఇరుగు పొరుగు వాళ్ళు ఆమెను అనుమానంగా చూడటము మొదలు పెట్టారు.

అసలే చాలా అందంగా ఉంటుంది నా అత్త. ఇంకా అక్కడ ఉండలేక, నన్నో అనాధ శరణాలయం లో చేర్చి, స్నేహాని తీస్కొని ఎటో వెళ్ళి పోయింది. అప్పుడప్పుడు నా పేరు మీద ఉత్తరాలు వచ్చేవి. కొన్నాళ్లకు అవి కూడా రావటం ఆగిపోంది. ఇలా నేను రెండో సారి నా అనుకున్న వాళ్ళని కోల్పోయాను. అయిన సరే పట్టుదలగా ఆ దేవుడి దయ వల్ల బాగా చదువు కొన్న,డిగ్రీ పూర్తి చేసి మంచి బ్యాంక్ జాబ్ తెచ్చుకొన్న. కానీ ఇన్నేళ్ళు అయినా నా అత్త వాళ్ళు ఎక్కడ ఉన్నారో కనుక్కొవాలని నా ఆశ. ఆ దిశలో ప్రయత్నం చేసి, ఎలాగోలా వాళ్ళ అడ్రెస్ పట్టుకొన్న, అత్త వాళ్ళ ఫ్రెండ్ ఒకామే ముంబై లో ఉందట. అత్త స్నేహ ని తీస్కొని, అక్కడికి వెళ్ళిందట. నేను తన ఫ్రెండ్ అడ్రెస్ సంపాదించా, రేపే ముంబై ప్రయాణం.

సరిగ్గా నిద్ర పట్టలేదు రాత్రంతా. ట్రైన్ పూర్తిగా ఆగిన తర్వాత, నాకు తెల్సిన అత్త వాళ్ళ ఫ్రెండ్ అడ్రెస్ కి వెళ్ళా. ముంబై మహా నగరం ఎంతో పెద్దది, నా దగ్గర ఉన్న అడ్రెస్ తెలుసుకోవటం ఏమంత కష్టం అనిపించలేదు, అత్త వాళ్ళని చూస్తానేమో అనే ఒక ఎగ్సైట్మెంట్ ఎక్కువ అయ్యింది. వాళ్ళ ఫ్రెండ్ ఉండేది ఒక ఆపార్ట్*మెంట్, వాళ్ళ ఫ్లాట్ కి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్క. ఎవరో ప్రౌడ స్త్రీ తలుపు తెరిచింది, వయసు సుమారు 40 ఉండొచ్చు, అచ్చం అత్త లాగే ఉంది అటు ఇటూగా నాకు గుర్తున్నంతవరకు.

నేను కొంచం ఫేస్ లో స్మైల్ పెట్టి, నన్ను నేను పరిచయం చేసుకున్న. ఆమె పేరు వసంత, తాను పెళ్లి అయిన తర్వాతా ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోిందట. నన్ను ఆప్యాయంగా లోపలికి పిలిచి, ఫస్ట్ ఫ్ర్*షప్ అయ్యి టిఫిన్ తినమని చెప్పింది, ఆనక తీరిగ్గా మాట్లాడుకొందాం అని చెప్పింది. ఇంట్లో ఎవరు లేనట్లు ఉంది, సైలెంట్ గా ఉంది. నాకసలె ఎంతో తొందరగా ఉంది ఎప్పుడెప్పుడు అత్తని చూస్తాన అని, ఈవిడెమొ ఇంకా అసలు విషయం తెమాల్చటం లేదు. సరే ఏదైతే ఆది అయ్యిందిలె అని, వెళ్ళి ఫ్రషప్ అయ్యీ వచ్చా.అప్పటికే తాను టిఫిన్ చేసి టేబిల్ మీద సర్దింది. నేను సైలెంట్ గా వెళ్ళి టేబల్ మీద కూర్చున్న, అసలే ఆకలి మీద ఉన్నానేమో, ఓ ఐదు ఆరు ఇడ్లీలు లాగించా. కాసిని మంచినీళ్ళు తాగిన తర్వాత, కొంచం స్థిమిత పడ్డ.

నేను: ఇంట్లో ఎవ్వరూ లేరా ఆంటీ? వసంత: లేరు వాళ్ళు నిన్ననే వైజాగ్ వెళ్లారు, నేను నీకోసమే ఉన్నాను, ఈ నైట్ కి ట్రైన్ టికెట్ బుక్ చెస్కున్న. కనీసం ఇలాగైన గీత రుణం తీర్చుకుంట. తాను ఎన్ని కష్టాలు పడ్డ, నిజాయితీగా బతికింది. తాను పతివ్రత. నాకు కూడా ఎంతో సహాయం చేసింది. నిన్న నీ స్టోరీ విన్న తర్వాత,నిన్ను తనతో కలపాలని అనుకున్న. అసలు గీతకు ఎవ్వరూ కలవటం ఇష్టం లేదు. అయిన నిన్ను ఆక్సెప్ట్ చేస్తుందేమో అని ఆశిస్తున్న. ఇదంతా విన్న తర్వాతా, నాకు ఎగ్సైట్మెంట్ ఇంకా ఎక్కువ అయ్యింది. అసలు అత్త ఎందుకు ముంబై వచ్చింది? ఎం చేసింది ఇన్నాళ్లు? ఇప్పుడు ఎక్కడ ఉంది? ఈ ప్రశ్నలే నా బుర్రని కిచిడి చేసి పారేస్తున్నై. నేను అవే ప్రశ్నలు వసంత ని అడిగా. “ అసలు అత్త ఎక్కడ ఉంది? నేను వెంటనే కలవాలి ఆమెను.” అని అడిగాను. “మీ అత్త ఇప్పుడు ముంబై లో లేదు.” నాకు పిడుగు పాడినంత పనైంది. వెంటనే కోపం కూడా వచ్చింది, ఎలాగో తమాయించుకుని, “మరి నాకు ఫోన్ లోనే ఎందుకు చెప్పలేదు? ఇక్కడే ఉన్నట్లు అబద్దం ఎందుకు చెప్పారు?” అని అదిగెశ ఆవేశంగా.

“హ్మ్.. బాధ పడకు, నీకు గీత గురించి అన్ని విషయాలు చెప్పి చెప్పి, ఆ తరువాత అస్సలు నీకు, ఆవిడని కలవాలని ఉంటే అప్పుడు చెప్తా ఆమె అడ్రెస్. భేషుగ్గా వెళ్ళి కలావొచ్చు” అని అంది నిర్మొహమాటంగా. నేను సరే అని మళ్లీ కూర్చోన్న, చెప్పు అన్నట్లుగా. తను మొదలు పెట్టింది, “అసలు మీ అత్త అంత మంచిది ఈ లోకం లో ఎవ్వరూ లేరు. తను కష్టాలు పడుతున్న, ఇంకొకరి కష్టాలు చూడలేక పోయేది. ఫస్ట్ టైమ్ ముంబై వచ్చి నప్పుడు, తన బిడ్డ తో వచ్చింది” “ఆ అవును స్నేహ” అని నేను ఎగ్సైట్మెంట్ తో గట్టిగా అనేశ. వసంత నవ్వి “ఆ స్నేహ నే, చాలా అందమైన అమ్మాయి. మంచిది కూడా. గీత ముంబై వచినప్పుడు, ప్రెగ్నెంట్. మొగుడు లేకుండా బిడ్దనెల కనటం అని దాని బాధ. అసలు కడుపు తీయించేసుకుంట అని నాతో చెప్పింది. నేను అందుకు వప్పుకోలేదు, జీవితం ఏమీ ఇచ్చిన మనం స్వీకరించాలి, అందులోనే మనకు ఏదైన మంచి జరుగుతుంది అని చెప్పా. తాను సరే అని, కొన్ని నెలలకు పండంటి ఆడ బిడ్డను కన్నది. “పేరేంటీ?” అని అడిగా అన్యామస్కంగా, ఆమె చెప్తుంటే నా కళ్ళ ముందు సినిమా రీల్ కదులుతున్నట్లుగా ఉంది. “అను” షార్ట్ అండ్ స్వీట్ నేమ్, నేనే పెట్టా. ఆది నాకిష్టమైన పేరు. వాళ్ళు మా పై పోర్షన్ లోనే అద్దెకు ఉండే వారు. ఎప్పుడు ఒకరిని సహాయం కావాలని అడగలేదు. ఏదైన ఒక పని చేస్కోని బ్రతకాలని అనుకుంది. ఆమె క్వాలిఫికేషన్ కి తగ్గట్లుగా ఒక మంచి టీచర్ పోస్ట్ మయ అయినకు తెల్సిన ఒక స్కూల్ లో ఇప్పించా. తాను ఎంతో ఆనందంగా తన జాబ్ చేసింది. పిల్లలని చదివించింది. పెద్దవాళ్ళని చేసింది. కానీ విధి ఆమె జీవితం లో ఇంకో షాక్ ని ఇవ్వబోతుందని తెలీదు పాపం”

2 వ భాగంఆంటీ చెప్పడం కంటిన్యూ చేసింది, “ స్నేహ ఎంతో మంచి అమ్మాయి. మంచిగా చదువుకుంది. పెళ్లీడుకు వచ్చింది, మంచి సంబంధం చూసి పెళ్లి చేసింది. అతను దుబాయి లో ఉద్యోగం, స్నేహ కూడా వెళ్ళింది. ఇంకా వాళ్ళ కష్టాలు తీరాయి అని అనుకుంది. మూడేళ్లు బానే ఉన్నారు, కానీ ఒక బాబు పుట్టగానే, అతనికి దాని మీద మొహం మొత్తింది. దాన్ని ఇంటికి పంపించి వేసి, విడాకులు ఇచ్చేశాడు. తన బ్రతుకు లాగే తన బిడ్డ బ్రతుకు అయ్యిందని ఎంతో బాధపడింది. ఆమె ఏడ్పు తీర్చే వాళ్ళు ఎవరున్నారు? నేను ఏదో మాట సహాయం చెయగలిగాను అంతే. రెండో అమ్మాయి అను,అప్పుడు స్కూల్ చదువుతుంది. స్నేహ ఇండియా వచ్చినప్పుడు ప్రెగ్నెంట్, పండంటి బిడ్డ పుట్టాడు. అయితే ఎవ్వరి మొహంలో సంతోషం లేదు. ఎప్పుడు నవ్వుతూ ఉండే స్నేహ, అసలు నవ్వటమ్ మానేసింది. మానసికంగా చాలా పోగొట్టుకుంది. తన సంసారం, ఇంకా దిగజారీ పోకుండా ఉండేందుకు, ప్లేస్ మార్చాలని అనుకుంది గీత.

అప్పుడు దాకా సంపాయించిన డబ్బుతో, ఆల్రెడీ ఉన్న దాంతో ఒక ఇల్లు కొనుక్కొవాలని, అను కైనా అది ఉపయోగ పడుతుందని అనుకుంది. మా ఆయినకు తెలిసిన ఒక ఫ్రెండ్, గోవా లో ఒక రెస్టోరెంట్ నడుపుతున్నాడు, అతను దుబాయి వెళ్తూ ఎవరయినా ఉంటే అమ్మమని మా ఆయనకు చెప్పాడు. ఇదే మంచి అవకాశంగా తీస్కొని, గీత రెస్టోరెంట్ కొనేసింది. తన పిల్లల్ని తీస్కొని, గోవా వెళ్లిపోంది. అసలు నాకు కూడా ఆమె అడ్రెస్ తెలిసేది కాదు, మా దగ్గర తీస్కున్న డబ్బులు తిరిగి ఇన్స్టాల్మెంట్స్ లో కట్టింది. అప్పుడప్పుడు ఇక్కడకు వచ్చి మమ్మల్ని పలకరించేది, అందువల్ల కొంచం టచ్ లో ఉంది. కానీ దేవుడు ఆమెకు మంచే చేశాడు, తాను కొన్న రెస్టోరెంట్ ప్లేస్ లో ఎవరో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక పెద్ద మాల్ ని కట్టాలనుకుని,తన రెస్టోరెంట్ని మంచి ధరకు కొనేసాడు, అంతే కాదు, రాయల్టీ కింద ఆమెకు సంవత్సరానికి ఇంత అని ఒక పర్సెంటేజ్ ఇచ్చాడు. దీంతో తన డబ్బు కష్టాలు పోయాయి. గోవాలో నే ఊరి చివరగా ఒక ఇల్లు కట్టుకుంది, ఇప్పుడు అందులోనే ఉంటున్నారు వాళ్ళు.” ఇదంతా విని నా కళ్ళు చెమర్చాయి. అత్త ఇన్ని కష్టాలు పడింది అని. నా కళ్ళు చూసి, సునీత ఆంటీ కూడా కళ్ళు వొత్తుకుంది. ఇంకా నేను ఆగలేక పొయ్యాను, వెంటనే వాళ్ళను చూడాలని అనిపించి లేచాను ఛైర్ లో నించి, కానీ ఒక సందేహం వచింది, అసలు అత్తాయ్యకు నేను గుర్తున్నానా.? “ఇంకొక విషయం వసంత ఆంటీ, నా గురించి అత్త మీతో ఎప్పుడైనా చెప్పిందా?” నేను ఎక్స్*పెక్ట్ చేస్తున్న ఆన్సర్ “ఎస్” కానీ టెన్షన్ గా ఉంది. “ఎప్పుడైనా న? అస్సలు ని అత్త నిన్ను మార్చిపోయిన రోజు లేదు. గుర్తు తెచ్చుకుని మరి ఏడ్చేది. వాడికి ఎవరు లేరు, నేను వచ్చేశాను, ఎలా ఉన్నాడో అని తెగ ఏడ్చేది. ఎప్పటికైనా నిన్ను తన దగ్గరకు తీస్కొని వెళ్ళాలని అనుకునేది. కానీ ఇన్ని కష్టాల మధ్య నిన్ను పెట్టటం ఇష్టం లేక ఊరికే ఉంది. ఇన్ని కష్టాలలో కూడా, నీకు తెలియకుండా, డబ్బులు పంపింది మీ అనాధ శరణాలయం కి. కానీ నువ్వు మళ్లీ తన కోసం వస్తావని ఎప్పుడు అనుకోలేదు. పాపం” ఇది విన్న నేను పొందిన ఆనందం అంత ఇంత కాదు. నా ఛాతీ కొంచం ఉప్పొంగింది గర్వంగా, అత్త నా గురించి కూడా ఆలోచించింది అంటేనే,నాకెందుకో ఇంకా ఆగలేను అనిపించింది, వెంటనే వాళ్ళ అడ్రెస్ అడిగా, “మే అత్త అడ్రెస్ ఇవ్వటానికి నాకు ఇబ్బంది ఏమీ లేదు కానీ…” అంటూ నసిగింది. నాకు అర్థం కాలేదు ఆమె అంటున్నదేమిటో. మళ్లీ తానే మొదలు పెట్టింది, “మి అత్త చాలా మంచిది, కానీ కష్టాలు ఆమెను ఒక బండరాయిలా చేశాయి, నువ్వు కొంచం జాగ్రత్తగా వాళ్ళను కలవాలి. పిల్లలని మగ వాసన పడకుండా పెంచింది , సో ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత నువ్వు వెళ్ళి వాళ్ళతో ఎలా ఉంటావో అని?” దానికి నేను, “మీరేమీ బాధ పడొద్దూ, మా అత్త నన్ను బానే చూసుకుంటుందనుకుంటున్న, ముందు అడ్రెస్ ఇవ్వండి నేను అర్జెంట్ గా వెళ్ళాలి” అని అన్న. “అబ్బో ‘అల్లుడుగారికి ‘ అత్తను చూడాలని తొందరెక్కువగా ఉన్న్నట్లుందే?! ‘అల్లుడుగారికి’ అని నొక్కి చెప్పింది. ఆది అర్థం అయ్యి నాకు నవ్వు వచింది, అడ్రెస్ తీస్కొని గోవా కి బయలు దేరాను.

3 వ భాగం

నేను ముంబై నించి బయలు దేరి గోవా వెళ్లా. అత్త వాళ్ళు, సౌత్ గోవా లో మారెగావ్ అనే ప్లేస్ లో ఉన్నారు. సౌత్ గోవా అంటే చాలా కామ్ అండ్ పీస్ ఫుల్ లైఫ్* ఇష్ట పడే వాళ్ళు ఉంటారు. ఆది నార్త్ గోవా అంతగా డెవెలప్ అవ్వలేదు, టూరిస్ట్ స్పాట్స్, రిసార్ట్ ఎక్కువగా ఉంటాయి. అత్త వాళ్ళ, అడ్రెస్ కొంచం దూరమే, దాదాపు ఒక గంట పాటు ప్రయాణం చేస్తే వచ్చింది. అలా చూస్తూ ఉండగానే, ట్యాక్సీ ఒక బంగ్లా ముందు ఆగింది. కొంచెం పెద్దదే అయిన, చుట్టూ ఉన్న ప్రహరీ గోడ చాలా ఎత్తులో కట్టించుకున్నట్లు ఉంది, లోపల ఏమీ జరిగినా బయటకు అస్సలు కనపడదు. ట్యాక్సీ కి డబ్బులు ఇచ్చేసి, గేట్ దగ్గర ఉన్న కాలింగ్ బెల్ నొక్కా. ఎంత సేపైన, సమాధానం రాలేదు, వెంట వెంటనే రెండు మూడు సార్లు నొక్కా, అప్పుడు వచ్చింది ఒక ఆమె, నలభై ఏళ్లు ఉంటాయేమో, బాగా వచ్చింది తెల్లగ, దొండ పండు లాంటి పెదవులు, ఎర్రని చెక్కిళ్ళు, అందమైన కలువల్లాంటి కళ్ళు, వయసు పెద్దది అయిన బాగా మెయింటైయిన్ చెయ్యటం వల్లన, వయసు తక్కువగా కనిపిస్తుంది. ఇంకా మెడ కిందకు వస్తే, ఎద సంపద నిజంగా రెండు కళ్ళు చాలవు. చూస్తేనే ఎవరో పెద్డింటి ఆవిడ లాగా ఉంది ఆమె గేట్ దగ్గరకు వచ్చి,

“ఎవరు?“ అని అడిగింది, నేను ఆ గొంతు గుర్తు పట్టా, “అత్త! ” నేను గట్టిగా పైకి అనేసా, చెప్పాలంటే అరిచా. తాను షాక్ తింది, ఒక్కసారిగా మొహం లో ఉన్న చిరాకు పోయి, కరెంట్ షాక్ కొట్టిన దానిలా స్థాణువు అయిదిపొయింది. కాసేపటి దాకా తేరుకోలేదు నేనిచ్చిన షాక్ లోంచి. “అత్త, అత్త నేను కిశోర్ ని, నీ చిన్నా ని వైజాగ్ నించి నిన్ను కలుసుకోవాలని వచ్చానత్త, గేట్ తీయవా?” కాసేపాటికీ తెప్పరిల్లి, మొహం నవ్వుతో, ఆనందంతో విప్పారింది. “ఒరేయ్ చిన్న!” ఆశ్చర్యం…. “అస్సలు నమ్మ లేక పోతున్న రా, నువ్వు న చిన్నా వేనా? ఎంత ఎత్తు ఎదిగిపోయావుర, అస్సలు గుర్తు పట్టలేదు నిన్ను” అంటూ గేట్ తెరిచింది. “కానీ నేను నిన్ను గుర్తు పట్టా అత్త, నేనేపుడు నిన్ను మార్చిపోను” అన్నాను, తన కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఎప్పుడో కొల్పొయిన ఆత్మీయూల్ని కలుసుకుంటే, అది కూడా అనుకోకుండా ఎంత బావుంటుంది. వెంటనే నన్ను కౌగలించుకుంది, నుదుటి మీద ముద్దు పెట్టింది. తాను నా భుజాల వరకు వచింది, లావుగా ఉన్న కూడా చాలా అందంగా ఉంది. నా కళ్ళలో కూడా నీళ్ళు… “ఇంక మిమ్మల్ని చూడలేనేమో అనుకున్న అత్త, ని ఫ్రెండ్ వసంత నాకు సహాయం చేశారు, మెనీ థాంక్స్ టు హర్”. అత్త మాత్రం నన్నే చూస్తూ నిలబడింది, తనకి ఇంకా నమ్మకం కుదరటం లేదు అనుకుంటా. నేను వసంత పేరు చెప్పగానే, తాను అర్థం అయ్యినట్లు తల ఊపింది. “చాలా సంతోషం రా, నిన్ను మిస్ అయ్యాము మేమందరం, ఇప్పుడు నువ్వు వచ్చావుగా, ఇంక నాకేం భయం లేదు, రా లోపలికి వెళ్దాం “ అంటూ నా చెయ్యి పట్టుకుని దాదాపు లాక్కెళ్ళింది ఇంట్లోకి.

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000