ద్రోహం (నయ వంచన) and త్యాగం

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000

హాయ్…నేను మీ ఉదయ్ ని. మళ్ళీ ఇంకో కథతో మీ ముందుకు

ఇది ఒక ఆంగ్ల కథకు అనువాద కథ.

కథ, నేపథ్యం బావుంటే మీ అభినందనలన్నీ ఆ అసలు కథ రాసిన “ప్రపంచప్రేమికుడు” (వర్ల్డ్ లవ్వర్) కు చెందుతాయి. ఇందులో నే చేసినదంతా వొట్టి అనువాదం మాత్రమే. సాధ్యమైనంత వరకు వ్యవహారిక భాషలో రాయడానికి ప్రయత్నించా (ఎంత సఫలీకృతుడనైయ్యానో మీరే చెప్పాలి), అలా కుదరని కొన్ని ప్రదేశాల్లో గ్రాంధికం లా అనిపించవచ్చు, అందులో నా తప్పేం లేదని అనను….వాడుక భాష వేడుకగా మారడం వల్ల వచ్చిన తిప్పలు. అసలు కథలోని ప్రదేశాలు, వాడుకలు, మాటలు యదాతధంగా రాసా ( ఇది అసలు రచయిత కోరిక, ఏదీ మార్చొద్దని).

కాబట్టి అప్డేట్ ఆలస్యమైతే నన్ను తిట్టుకోకండి. [/b] ఒక పదహేను అప్డేట్లు ఉన్నాయి, ఇప్పటి వరకు జరిగిన కథవి….తరువాత్తరువాత అసలు రచయిత కటాక్షం, మన ప్రాప్తం… ఇక అసలు కథలోకి వెళ్దామా..

వంచన – మొదటి పరిచయం

కాదు…. కాదు…. ఇది నిజం కాదు…ఇది నాకు జరుగుతున్నది కాదు. బహుశా ఒక పీడకలోని మరొక పీడకల కావొచ్చు. తనుకాదు ఇలా చేస్తున్నది. తను నాకు ద్రోహం చేయదు.

తను నన్ను ఎంతగానో ప్రేమిస్తుంది, ఈ విధంగా నాన్ను మోసం చేయదు.

కాని కొన్ని అడుగుల దూరం లో, నా కళ్ళెదురుగా జరుగుతున్న దాన్ని చూస్తున్న నేను అది అబద్దం అనికూడా అనలేను.

ఇది నిజమా? తను చేస్తున్న పనిని తను ఎలా సమర్థించుకోగలదు? వీళ్ళంతా ఏం చేస్తున్నారు? నేను సరిగా ఆలోచించలేక పోతున్నాను.

నా కళ్ళు అశ్రువులతో మసకబారి పోతున్నాయి, నా చుట్టూ ఉన్న ప్రపంచం గిర్రున తిరుగుతోంది, అన్నిటికంటే ఎక్కువగా నమ్మిన వాళ్ళ ద్రోహం నిలువునా దహించివేస్తోంది, నా గుండె పగిలి ముక్కలైపోయింది.

ఇప్పటికిప్పుడు గదిలోకి వెళ్ళి వీళ్ళందరిని అదుపుచేయాలనిపిస్తోంది, కాని ఇప్పుడున్న నా పరిస్థితి అందుకు అనుకూలంగా లేదు, ఇప్పుడు నా పరిస్థితి బాలేదు. ముందు నేను ఇక్కడినుంచి బయట పడాలి. నా దయాదాక్షిణ్యాల పై ఆదారపడిన వీళ్ళు, ఈ విధంగా నాకు ద్రోహం చేస్తారని, చేసి ఆనందించడం నేను చూడలేను. నేను ఈ ద్రోహాన్ని భరించలేను. నాకు పిచ్చిపడుతోంది.

నేను వీలైనంత నిశ్శబ్దంగా లివింగ్ రూమ్ నుంచి అపార్ట్మెంట్ బయటికి వచ్చాను.

అపార్ట్మెంట్ వెలుపల మా అమ్మ మెట్ల పై నుండి దిగడం అలికిడిని బట్టి చూసాను.

నేను ఆమెను చూడలేదు, కానీ ఆమె గొంతు విన్నాను. నేను మెట్లు ఎక్కడానికి కష్టపడాల్సి ఉన్నందున తలుపు వద్దనే ఆమె కోసం వేచి ఉండాలని నిర్ణయించుకున్నాను. అప్పుడే, ఆ మధ్యాహ్నం నాకు మరో షాక్ తగిలింది.

అమ్మ : “చంపా త్వరగా, మన అపార్ట్మెంట్ తలుపు లాక్ చేయడం మర్చిపోయాను. కారిడోర్ నుండి, లోపల నా కోడలు చేస్తున్న రెజ్లింగ్‌ శబ్దాలను ఎవరైనా వినగలరు”.

“హి..హి..హి..”చంపా నవ్వింది, నవ్వుతూ “అవును తను, పెద్దన్న ఇంట్లో లేనప్పుడు చాలా జోరుజోరుగా శబ్దాలు చేస్తుంది”.

ఓ భగవంతుడా… నా సొంత అమ్మ!….“నా భార్య, నా ప్రేయసి, నా జీవిత బాగస్వామి, ఆమె సొంత కోడలి” వ్యభిచారం గురించి ఏవిదమైన పట్టింపు లేకుండా ఒక పనిమనిషితో ఇలా మాట్లాడుతుందా? ఈ రోజేంటి అన్నీ ఇలా విచిత్రంగా జరుగుతున్నాయి? దీన్ని నేను జీర్ణం చేసుకోలేకపోతున్నా.

మొదట నేను ఇక్కడి నుంచి బయటపడాలి, లేక పోతే నేను ఎవరినో ఒకరిని చంపేస్తాను. నేను నిశ్శబ్దంగా మెట్లు దిగి, భవనం గేటు నుండి బయట పడ్డాను.

గేటువాచ్ మాన్ నన్ను నన్ను చూడగానే దయ్యాన్ని చూసి జడుసుకున్నట్లు జడుసుకున్నాడు, నా వైపు దెయ్యాన్ని చూసినట్లు చూసాడు.

గేటువాచ్ మాన్: “సారూ మీరు ఎప్పుడు లోపలికి వచ్చారు? మీరు లోనికి రావడం నేను చూడలేదు.”

నేను నా వాలెట్ తీసి, అతనికి రెండు 500 టకా నోట్లు ఇస్తూ,

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000