కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 31

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000

చనిపోయిన వాళ్ళను తీసుకొని వచ్చి ఈ బండ మీద పెడతాము , అంటే వాళ్ళను అడివి తల్లికి ఆహారంగా వదిలేస్తాము, రెండు వారాల తరువాత వచ్చి ఆ బండ మీద మిగిలిన ఎముకలను అటువైపు నూకే సి ఆ బండను క్లీన్ చేస్తాము ” అంటూ కీసర బాసరగా అరిచాడు.

ఇండియాలో ఇటువంటి సాంప్రదాయం ఎక్కడో నార్త్ ఇండియాలో ఉన్నట్లు తెలియడం వలన తను చెప్పింది అర్థం అయ్యింది . రాత్రి గాలికి వచ్చిన వాసన బండకు అటువైపు కుళ్లిన ఎముకల వాసన. అది వాళ్ళకు పవిత్ర స్థలం అని తెలిస్తే అక్కడికి వెళ్ళే వాళ్ళ మే కాదు. చీకటి పడడం వలన తొందరలో దాని మీదకు ఎక్కవలసి వచ్చింది.

నేను ఆలోచనలో ఉండడం తో వర్షా అంది “ఏమైంది , ఎందుకు వాళ్ళు మనల్ని కట్టేశారు” “మనకు శ్మశానం ఎలాగో వాళ్ళకు ఈ బండ అలాగా అంట , శవాల్ని ఈ బండ మీద వదిలేసి జంతువులకు పక్షులకు ఆహారంగా వదిలేస్తారు అట , కొన్ని రోజుల తరువాత వచ్చి మిగిలిన ఎముకల్ని ఆ బండకు అటువైపు నూ కేస్తారు, వాళ్లకు ఇది పవిత్రం మైన స్థలం , వాళ్ళ జాతి వారు తప్ప వేరే వాళ్ళు ఈ స్థలానికి రావడం వాళ్లకు నచ్చదు , దాన్ని వాళ్ళు పెద్ద తప్పుగా పరిగణిస్తారు” “మనం తెలియక చేసింది , తెలిసి చేసింది కాదుగా , ఆ విషయం వాళ్ళకు చెప్పు ” అంది శ్రీ

మా కు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా , మా ముగ్గురి కళ్లకు గంతలు కట్టి వాళ్ళ వెంట తీసుకొని వెళ్లసాగారు.

అందరి కంటే ముందు గూడెం పెద్ద , అయన వెనుక ఇంకొందరు పెద్దవాళ్లు వాళ్ళ వెనుక వయసులో ఉన్న యువకులు వాళ్ళ మద్యలో మమ్మల్ని నడిపించ సాగారు. మా బ్యాగులను వెనుక ఉన్న వాళ్ళు మోసుకొని రాసాగారు. పట్టుకున్న కూనలు ఇద్దరు చాలా అందంగా ఉన్నారు , వాళ్ళను చంపకుండా మనమే పెండ్లి చేసుకొందాము. అంటూ వాళ్లలో వాళ్ళు ఎదో మాట్లాడు కొంటూ ముందుకు సాగిపో సాగారు

దాదాపు ఓ మూడు గంటలు ప్రయాణం చేసిన తరువాత వాళ్ళ గూడెం వచ్చింది అనుకుంటా, మా కళ్లకు కట్టిన గంతలు విప్పారు. అడవికి మద్యలో చదునైన ప్రదేశం లో వెదురు , మట్టి తో గోడలు కట్టి ఆ గోడ పైన బోద వేసి కట్టిన పూరిల్లు ఉన్నాయి దాదాపు ఓ 45 దాకా ఉండవచ్చు.

మేము గూడెం లోనికి వెళ్ళగానే , లోపల పనులు చేసుకొంటు ఉన్న ఆడవాళ్ళు అంతా బయటకు వచ్చారు. ఆడవాళ్ళు పైన ఎటువంటి అడ్డంకి లేకుండా రొమ్ములు వదిలేశారు. కింద మాత్రం కొందరు చర్మం తో చుట్టుకున్నారు , ఇంకొందరు బట్టల తో చేసిన పోట్టి స్కర్ట్ లాంటి వాటిని మొలకు కట్టుకున్నారు. మగవాళ్లు అందరికి కింద మొలకు మాత్రం అడ్డంగా చర్మం తోను , లేదా బట్టతోను గోచి లాగా కట్టుకున్నారు. అందరూ మమ్మలి ఓ వింత ప్రాణులు చూచినట్లు చూడసాగారు , వర్షాను , మరి శ్రీ దగ్గర గూడెం లోని స్త్రీలు అందరూ జమకూడి ఇద్దరినీ పట్టి పట్టి చూడ సాగారు.

సరిగ్గా సూర్యుడు నడి మికి రావడం వలన , ఏకధాటిగా 3 గంటలు నడవడం వలన , అందరికి నీళ్ళు బాగా దప్పిక వేయ సాగింది , వాళ్ళ ఇద్దరి పరిస్థితి చూసి నీళ్ళు కావాలని గూడెం పెద్దను అడిగాను.

నా వైపు కోపంగా ఉరిమినట్లు చూసి , ఆ చూపులను అమ్మాయిల వైపు తిప్పి వాళ్ళ బాద గ్రహించి

“ఒసేవ్ నారి , ముంతతో నీళ్ళు తాయే ” అంటూ అరిచాడు.

ఓ 18 , లేక 19 లోకి అడుగు పెడుతున్న ఓ పిల్ల ఆ మాటలు విని ఓ ఇంట్లోకి పరుగెత్తి కెళ్ళి మట్టి ముంతలో నీళ్ళు తెచ్చి వర్షాకు ఇచ్చింది . వాళ్ళకు ఇద్దరికీ చేరోకటి చేతిని కట్టేయడం వలన ఇంకో చేత్తో ఆ ముంత పట్టుకొని ఆబగా ముంతలో నీళ్ళు తాగి , శ్రీ కి ఇచ్చింది శ్రీ నుంచి అదే ముంత నా నోటికి అందిచ్చింది

నిక్క బోడుచుకొన్న మచ్చికలతో బాగా చేతి నిండా బలిసిన రొమ్ములతో , కింద మొల మాత్రం మే కప్పుతూ, బలిసిన తొడలతో నాకు అనుకోని నిలబడ్డ ఆ నారి అందించిన నీళ్ళు తాగుతూ చుట్టూ గమనించ సాగాను.

నేను నీళ్ళు తాగి చాలు అని తల ఉపగానే తన నా నోటి నుంచి ముంతను తీసేసి వర్షా , శ్రీ ల దగ్గరకు వెళ్ళింది.

“వాల్లు ఎక్కడికీ వెళ్లరు లే , వాళ్ళ చేతులు విప్పండి , కావాలంటే నా చేతులు ఇలాగే ఉండనీ ” అంటూ గూడెం పెద్దకు చెప్పాను.

వాల్ల ఇద్దరి దగ్గరకు వెళ్లి , వాళ్ళ కున్న కట్లు విప్పి , ముగ్గరిని ఓ మూల నున్న గుడిసెలో తోసి ఆ గుడిసెకు తడికను అడ్డం పెట్టారు , మాతో పాటు మా సామానులు తెచ్చి అదే గుడిసెలో ఓ మూల పెట్టారు.

“ఇక్కడ నుంచి బయట పడ్డం ఎలాగా, రాత్రి కాగానే పారి పోదామా” అంది వర్షా “ఎంత దూరం పోతాం, మనం ఎటునుంచి వచ్చామో తెలియ కూడదని మన కళ్లకు గంతలు కూడా కట్టారు , మనం సగం దూరం పొయ్యే లోపల వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు, దొరికి పోతాము” “పారి పోక పొతే , వాళ్ళు మనల్ని ఏమైనా చేస్తారేమో” “రాత్రికి వాళ్ళు గూడెం లో పెద్దలంతా కలిసి మనకు ఎదో శిక్ష వేస్తారు , ఆ శిక్ష అనుభవించిన తరువాత అప్పుడు మనల్ని వదిలేస్తారు” “వాళ్ళ చూపులు చూస్తుంటే నీకు శిక్ష వేసి వదిలేయవచ్చు, కానీ మమ్మల్ని వదిలేలా కనిపించడం లేదు” అంది వర్షా మేము మాట్లాడుతూ ఉండగా మాకు నీళ్ళు ఇచ్చిన నారి ఓ చేట లో తినడానికి కొన్ని పండ్లు తీసుకొని వచ్చింది.

లోపలి వస్తున్న నారి ని చూసి , తన బ్యాగ్ ఓపెన్ చేసి అందులో కొన్ని పూసల దండలు , కొన్ని రంగు రంగుల రిబ్బన్లు తీసి తన కిచ్చింది. వాటిని చూసి సంతోషిస్తూ అవి తన మేడలో వేసుకొని చూసుకొంది. అది చూసుకోవడం చూసిన శ్రీ తన బ్యాగు లోంచి చిన్న అడ్డం తీసి తన చేతికి ఇచ్చి అందులో తన మొహం ఎలా చూడాలో చూపించింది. తన అందాన్ని అద్దం లో చూసుకొని మురిసిపో సాగింది. ఏపుగా బంగన పల్లి మామిడి కాయల్లా పెరిగిన తన రొమ్ముల వైపు చూస్తున్నా నన్ను చూసి వర్షా అంది. “నీకు ఇక్కడ ఉన్న అన్ని రోజులు ఫ్రీ షో , ఎంజాయ్ చెయ్యి” “కళ్ళ ఎదురుగా కనబడు తుంటే చూడక కళ్ళు ముసుకోనా” “అందుకే ఎంజాయ్ చెయ్య మంటున్నా” “నాకు చూస్తుంటే , ఎదో జెలసీ ఫీలింగ్ ఉన్నట్లు అనిపిస్తుంది” “ఆ నువ్వు నాకు కాబోయే మొగుడు , అది వాటిని చూపించి ఎక్కడ తన్నుకొని పొతుందో అని నాకు జెలసీ” అని ఆ తరువాత తను ఎం మాట్లాడిం దో మననం చేసుకొని “సారీ , ఎదో మాట్లాడాను , వాళ్ళు ఎం చేస్తారో అని ఆలోచనలతో నా బుర్ర పనిచేయడం లేదు” అంది.

సరేలే ఎలా జరిగితే అలా జరుగుతుంది ఈ పండ్లు తినండి ఎం పరవా లేదు అని చెప్పగా తను తెచ్చిన పండ్ల తిన సాగారు. నారి నా చేతులకు కట్టిన తీగలు విప్పగా నేను వాళ్లతో పాటు ఓ రెండు పండ్లు తిని ముంతలో నీళ్ళు తాగాను. పండ్లు తెచ్చిన అమ్మాయి పేరు నారమ్మ , గూడెం పెద్ద కూతురు. వాళ్ళ గుడిసె మమ్మల్ని ఉంచిన గుడిసెకు పక్కనే ఉంది. వాళ్ళ అన్నా వదినలు పక్కనే ఉన్న ఇంకో గుడిసెలో ఉంటారట. వాళ్లకు 9 నెలల బాబు. వాళ్ళన్న గూడెం లో అందరి కంటే బలవంతుడు అంట. వీళ్ళ ఇద్దర్ని ఇష్టపడ్డాడు అంట , మొన్నాడు జరిగే పోటిలలో అందరిని గెలిచి వీళ్ళ ఇద్దర్ని పెళ్లి చేసుకొంటాడు అంటూ చావు కబురు చల్లగా చెప్పి , వెళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ తీసుకొని వెళ్ళింది. “ఈ అడవిలో ఇలాంటి పరిస్థితి వస్తుంది అని ఎప్పుడు అనుకోలేదు , నీ దగ్గర గన్ ఉందిగా , అందరిని భయపెట్టి అప్పుడు పారి పోదాము.” అంది వర్షా “వాళ్లతో గొడవ పెట్టుకొని ఎక్కువ దూరం పారిపోలేము , వాళ్ళ దగ్గర బాణాలు ఉన్నాయి చూసావా , వాటికి విషం పూసి ఉంటారు ఒక్కటి చాలు పైకి పోవడానికి” అంది శ్రీ “మరయితే ఆ గొట్టం గాడిని పెళ్లి చేసుకొని ఇక్కడే ఉండాలా ఏంటి” “కొద్దిగా ఓపిక పట్టు, ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా గన్ తీసుకొని పారిపోదాం ఈ లోపల ఆ బ్యాగ్ లో ఉన్న గన్ తీసుకొని ఎక్కడన్నా దాపెట్టండి, వాళ్ళకు బ్యాగ్ లో ఉన్న వస్తువులు చెక్ చేయాలని గానీ లేదా వాటిని తీసుకుందాము అని గానీ ఆలోచన రాలేదు” బ్యాగ్ లోంచి ఓ పిస్టల్ ఆ పిస్టల్ లో వాడే గుళ్లు ఉన్న రెండు బాక్స్ లు తీసి ఆ గుడిసెలో దాపెట్టింది.

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000