తొలిప్రేమ – భాగం 7

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000

వచ్చింది ఎవరో కాదు, మా అమ్మ. తను కూడా నన్ను గుర్తుపట్టడానికి ప్రయత్నిస్తూ, �నువ్వూ!?� అంది అనుమానంగా. �నీ కూతుర్ని..� అన్నాను కసిగా. నేను అలా అనగానే, ఆమె గుర్తుపట్టి, ఏదో అనబోతుండగా శ్రీ, మా అమ్మ మొగుడూ లోపలకి వచ్చారు. లోపలకి వస్తూనే, శ్రీ �ఎలా ఉంది వదినా నీ చెల్లెలూ!?� అన్నాడు. అతను అలా అడగగానే ఆమె తేరుకొని, �నేను తనతో మాట్లాడాలి. కాసేపు మీరు బయటకి వెళతారా!� అంది. వాళ్ళు ఆమెని విచిత్రంగా చూసి, నెమ్మదిగా బయటకి వెళ్ళిపోయారు.

వాళ్ళు వెళ్ళగానే ఆమె తలుపు వేసేసి, నా దగ్గరకి వచ్చి, �ఎలా ఉన్నావమ్మా!?� అంది ఆప్యాయంగా. ఆమె అలా అనగానే, ఆమెని కాల్చేసేటట్టు చూసాను. నా చూపులకు తట్టుకోలేక. తను తల దించుకొని, �శ్రీని పెళ్ళిచేసుకోవద్దు.� అంది. �ఏం! అతనితో కూడా కులుకుతున్నావా!?� అన్నాను కోపంగా. ఆమె తల ఎత్తి చూసి, �కాదమ్మా! అతను నీకు చిన్నాన్న వరస అవుతాడు. వద్దమ్మా..� అంది.

అమె అలా అంటుంటే, నాకు గుండె కాలిపోతున్నట్టు ఉంది. �ఓ! చిన్నాన్న వరస అవుతాడా! మరి మధు ఏ వరస అవుతాడు నాకూ!?� సూటిగా ప్రశ్నించాను. ఆమె తల దించుకుంది. �నిన్ను అనుభవించిన తరవాత, అతను నాకు చిన్నాన్న వరసే కదా. అలాంటిది చిన్న వయసులో ఉన్న నన్ను నలిపేస్తుంటే మరి ఎందుకు ఊరుకున్నావూ! నీ రహస్యం తెలిసిపోతుందనా! ఆ రోజు వాడు నన్ను అనుభవించినా ఏమీ అనేదానివి కాదు కదా..పైగా ఇంకాస్త బాగా వేయమని సలహా కూడా ఇచ్చేదానివేమో..� అన్నాను.

నా మాటలు గాయపచినట్టు, �నీరజా..� అంది బాధగా. నేను ఇంకా ఆవేశంగా, �ఏ బాధగా ఉందా! ఆ రోజు నీ ప్రియుడితో నేను కలవడం తప్పులేదు గానీ, ఈ రోజు నీ మరిదిని పెళ్ళిచేసుకుంటే తప్పొచ్చిందా!?� అన్నాను. ఆమె తలను పాతాళంలోకి దించేసుకొని నిలబడింది. ఆమెనే చూస్తూ, �కంగారు పడకు. నేను శ్రీని చేసుకోను. చిన్నాన్న అవుతాడని కాదు. అతన్ని చేసుకుంటే, మళ్ళీ మా జీవితంలోకి నువ్వొస్తావని.� అనేసి, అక్కడ నుండి గబగబా వెళ్ళిపోయాను.

బయటకి వచ్చేసాను గానీ, తిక్కతిక్కగా ఉంది నాకు. అమ్మ కాదన్నా శ్రీ నన్ను వదిలిపెట్టడని తెలుసు. కానీ, మళ్ళీ అమ్మ మొహం చూడడం ఇష్టం లేదు. ఆ కాలేజ్ లో ఉంటే శ్రీని తప్పించుకోలేను. ఏం చేయాలా అని ఆలోచిస్తూ, లంచ్ టైం వరకూ రోడ్ల మీద తిరుగుతూ గడిపేసాను. ఆఖరికి ఒక నిర్ణయం తీసుకొని, కాలేజ్ కు వచ్చి, టీ.సీ కావాలని అడిగాను. అలా సడన్ గా టీ.

సీ అడిగేసరికి వాళ్ళు షాక్ అయ్యి ఎందుకని అడిగారు. వాళ్ళకు ఏదో కాకమ్మ కథలు చెప్పి, టీ.సీ తీసుకొని బయట పడి నేరుగా ఇంటికి పోయాను. నాన్న అడిగితే చెప్పడానికి ఒక కథ కూడా అల్లుకున్నాను. సాయంత్రం నాన్న వచ్చిన తరవాత టీ.సీ సంగతి చెప్పాను. �ఎందుకూ!?� అడిగాడు నాన్న ఆశ్చర్యంగా. నేను బలంగా ఊపిరి పీల్చుకొని, �అమ్మ వచ్చింది నాన్నా..� అన్నాను.

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000