అసలు కథ – Part 13

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000

మరునాడు ఉదయాన్నే మోహన కళ్ళు తెరిచే సరికి ఉదయం తొమ్మిది గంటలవుతోంది. ఏమిటీ మొద్దు నిద్ర అనుకొంటూ బాత్ రూములో దూరి స్నానాలూ అవీ కానించి ఒంటికి టవల్ చుట్టుకోబోతూ ఒంటిని పైనించి కిందకొకసారి తేరిపారా చూసుకొంది. పిక్కలు ,పొత్తి కడుపు ప్రక్కన తుంటి ఎముకలు చిన్నగా నొప్పి పెడుతున్నాయి. ఎదంతా ఎర్రగా కందిపోయి ఉంది. ముచికలు బాగా పీడించినట్టుగా లోపలకెళ్ళి దాక్కొని ఉన్నాయి. నిండైన జబ్బల మీద గగన్ గట్టిగా పట్టుకొని వదలిన చారలు కనిపిస్తున్నాయి.

తామిద్దరూ ఇదే షవర్లో ఆడి పాడిన రాసకేళి మొత్తం గుర్తుకొచ్చి చిన్నగా ముసి ముసిగా నవ్వుకొని టవల్ చుట్టుకొంటూ శృంగార కీర్తనొక దాన్ని హం చేసుకొంటూ లూజుగా ఉన్న పైజామా దానిపైన అంతే లూజుగా ఉన్న కుర్తా వేసుకొని రతీ దేవిలా కిందకు దిగి వచ్చింది.

హాల్లో గగన్ స్నేహితుడు సావంత్ అహనా దేవి ఇద్దరూ ఏదో విశయాన్ని సీరియస్ గా చర్చించుకొంటూ ఉన్నారు. మోహన రావడం చూసి సావంత్ లేచి నిలబడుతూ . . .ఏం మోహనా బావున్నావా అని కుశలమడిగాడు. సావంత్ ను చూడగానే మోహనకు పచ్చి అల్లం నోట్లో పెట్టుకొని నమిలినట్లు అయ్యింది. ఆ అని పొడి గా మాట్లాడి ఆంటీ గగన్ ఎక్కడా అని చుట్టూ చూసింది. అహన:- ఉదయాన్నే వాళ్ళ నాన్నతో కలిసి ఆఫీసుకెళ్ళాడు.ఏదైనా అర్జంట్ అనిపిస్తే ఫోన్ చేయమన్నాడు. ఏదైనా అర్జంటా . . అదేం లేదాంటీ కనిపించకపోతేనూ అంటూ డైనింగ్ దగ్గరెకెళ్ళింది. సావంత్ అహనకు నమస్కారం చేస్తూ సరే ఆంటీ నే వెళ్ళొస్తా. . . మోహనా వస్తా అంటూ బయలుదేరాడు. అహన:- అదేంట్రా సావంత్ అప్పుడే బయలు దేరావ్. . . మా ఇద్దరికీ బోరు కొడుతుందని నిన్ను రమ్మంటే . . .వెళతానంటావ్. . . నా విశయం వదిలేయ్. . .మా కోడలికి జనాలు లేక పోతే మరీ బోరు. . .కదా మోహనా మోహన చురుగ్గా అహన వైపు చూస్తూ జనాలు లేకపోతే కాదాంటీ గగన్ లేకపోతేనే బోరు. . . అని టిఫిన్ తినసాగింది. నెత్తిమీద మొట్టికాయ వేసినట్టుగా ఫీల్ అయ్యింది అహన . సారీ ఆంటీ. . . గగన్ పెళ్ళికి నన్ను పిలవలేదని విషెష్ చెబుదామని వచ్చాను. వాడు ఆఫీసు కెళ్ళాడని తెలుసుంటే అక్కడికే వెళ్ళేవాడిని . ..

పరవాలేదులే సావంత్ . . .నిన్ను మేము నిన్నేం కొత్తగా చూట్టం లేదుగా అని సావంత్ కు కూడా టిఫిన్ పెట్టి ఇస్తూ. . .మా మోహన కూడా నీకు పరిచయం ఉందటగా మా గగన్ చెప్పాడు అంటూ కోరగా మోహన వైపు చూసింది.

ఏవిటి ఈవిడ వ్యంగం ? వీడిని మధ్యలోనికి లాగుతూ తనని ఇలా సాధిస్తోంది అనుకొని ఇక అక్కడ ఉండలేక పోయింది మోహన. . . .ఏదో తిన్నాననిపించి లేచి వచ్చేసింది. అహన పిలుస్తున్నా పట్టించుకోలేదు.

గగన్ కు ఫోన్ చేస్తే మధ్యాహ్నం భోజనానికి వచ్చి మాట్లాడతానని చెప్పి ఫోన్ పెట్టేసాడు. నిరాశగా మంచం మీద కూలబడుతూ టీవీ ఆన్ చేసింది. సావంత్ వెళుతూనే అహన కూడా క్లబ్ కు వెళ్ళిపోయింది. ఇంట్లో పనివాళ్ళంతా బంగ్లా బయట తమకు కేటాయించిన ఇళ్ళకెళ్ళిపోయారు. మధ్యాహ్నం మత్రం వంట మనిషి ఒకమ్మాయి మాత్రం వచ్చి బోజనానికి పిలిచింది. నేను పెట్టుకు తింటాలే నువెళ్ళు అని చెప్పి పంపేసింది.నిజంగా మోహనకు ఆ ఒంటరి తనం భరించేలేనట్టుగా అనిపించింది. సాయంత్రం ఐదవుతుండగా చారి గగన్ లిద్దరూ రావడంతో మళ్ళీ ఇంట్లో పని మనుషులతో సందడి మొదలయ్యింది. ఆ వెంటనే అహన కూడా వచ్చింది. వచ్చీ రాంగానే అందరూ ఫ్రెష్ అయ్యి షటిల్ ఆడడానికెళ్ళారు. తాను వదంటున్నా చేయి పట్టుకు లాక్కొని వెళ్ళి షటిల్ బ్యాటు చేతికిస్తూ ఆడమని ప్రోత్సహించాడు. ఒక వైపు కురులు చెదరి మొహం మీద పడిపోతూ ఉంటే ఇంకో వైపు బట్టలు జారిపోతూ ఉన్నాయి అలా వచ్చీ రాని ఆటతో తాను తంటాలు పడుతుంటే గగన్ అల్లరిగా నవ్వేస్తున్నాడు. తననే హేళనగా చూస్తున్న అహనను గమనించి ఉడుక్కొంటూ అహన కు ధీటుగా ఆడాలని ప్రయత్నిస్తోంది.

మోహన షటిల్ ను కొట్టడానికి ఎగెరెగిరి ప్రయత్నిస్తూ అటూ ఇటూ పరిగెడుతూ ఉంటే ఆమె ఒళ్ళంతా కదిలిపోతోంది.

షటిల్ ఆడుతున్న చారి, మోహన చేస్తున్న ప్రయత్నానికి ముచ్చట పడ్డాడు. చిన్న పిల్లలా మొహం అంతా గంటు పెట్టుకొని షటిల్ మీదే కాన్సంట్రేషన్ చేసి ఉరుకులు పరుగులు పెడుతూ ఆటను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న మోహనను చూసి తను ఆటను ఆపాడు. అహన గగన్ లిద్దరూ చారి బ్యాటును కిందకు దించడం చిత్రంగా చూస్తుంటే ఇటు రా ఆమ్మాయ్ అన్నాడు. .. మోహనకు ఆయనలా పిలవడం భయం వేసి గగన్ వైపు చూసింది. పరవాలేదు ఇటు రా. . . . ఆటను ఎలా ఆడాలో నేను నేర్పుతాను అని దగ్గరకొచ్చాడు. ఆయన తనను అలా మాట్లాడడం అదే మొదటి సారి కావడం తో వెనక్కి రెండడుగులు వెనక్కేస్తూ పరవాలేదండీ గగన్ తోనే నేర్చుకొంటాను అంది. వాడి మొహం వాడిక్కూడా నేనే నేర్పింది. . . ఇప్పటికీ వాళ్ల అమ్మతోనే సరిగా గెలవలేడు వాడు. . .ఇటు రా అని అధికారికంగా పిలిచాడు. ఆయన ఆప్యాయతా అధికారానికి మళ్ళీ మారు పలకలేక పోయింది. ఆయనకు దగ్గరగా వెళ్ళి నిలుచుంది షటిల్ ను ఎలా పట్టుకోవాలో ఆట నియమాలేంటో ఒక్కొక్కటిగా చెబుతూ చిన్న పిల్లల్కు నేర్పినట్లు పట్టి పట్టి నేర్పాడు. వయసు పిల్లలకు మల్లే చిన్న షార్ట్ లాంటిది వేసుకొని కూచొని ఉన్న అహన తెల్లటి తొడలు ఇంతలావున పచ్చిగా కనిపిస్తున్నాయి. తల్లీ కొడుకులిద్దరూ జ్యూస్ తాగుతూ వారిద్దరినీ గమనిస్తున్నారు. ఆయన నేర్పిన మెళకువలతో చిన్న చిన్నగా ఆట మీద అవగాహనతో చిన్నగా ఆయనతోనే ఆడసాగింది.ఆమె షార్ప్ నెస్ ను గమనించి చారి రోజూ ఉదయం సాయంకాలం నాతోనే ఆడాలి తెలిసిందా. . . . బాగా నేర్చుకొన్న తరువాత. . .ఈ అమ్మా కొడుకులిద్దరితోనూ టోర్నమెంట్ ఆడదాం . . . సరేనా సరేనండీ అంటూ సంబరపడిపోతూ గగన్ వంక చూసి కన్నుకొట్టింది. మోహన అలా సడన్ గా కన్నుకొట్టడం గొప్పగా అనిపించి యాహూ అన్నట్టుగా అమ్మ వైపు చూసాడు. అహన దేవి అదేమీ గమనించకుండా మోహన చారిలిద్దరినీ తదేకంగా గమనిస్తూ ఉంది.

మోహన చారితో బాగా కలిసి పోయి సాయంత్రం పొద్దుబోయేంత వరకూ ఆడుతూ ఆయన్ను ముప్పుతిప్పలు పెట్టేసింది. చారి కూడా ఆమె కలుపుగోలు దనానికి ముచ్చటపడుతూ మోహన మీద ఒక అభిప్రాయం తెచ్చుకొంటూ ఉన్నాడు.

రాత్రి భోజనాల తరువాత కౌగిలిలోనికి తీసుకొంటున్న గగన్ ను వారించి గదికి ఎదురుగా ఉన్న అద్దానికి ఫుల్ కర్టైన్ వేయించి షవర్ లోనికి దూరారిద్దరూ. . . అదే సమయంలో బయటలాన్ లో షాంపైన్ తాగుతున్న చారి, అహన ఎంత బలవంత పెట్టినా వారి గది వైపు రాలేదు.

మరునాడు ఉదయాన్నే గగన్ కంటే ముందే లేచి రెడీ అవుదామనుకొని లేచే సరికి మోహనకు నిరాశే ఎదురయ్యింది. అప్పటికే చారి గగన్ లిద్దరూ అఫీసుకు వెళ్ళిపోతూ కనిపించారు. ఛ ఈ రోజూ చాలా సేపు నిదురపోయాననన్నమాట. . .స్నానాల గదిలో దూరకుండా రాత్రిళ్ళు తొందరగా నిదురపోవాలి. ఆ విశయం గగన్ తో గట్టిగా చెప్పాలి అనుకొంటూ రెడీ అయ్యి కిందకొచ్చేసరికి సావంత్ అహనతో నవ్వుతూ ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. మోహన రావడం చూసి వస్తా అంటీ అని బయలు దేరి వెళ్ళిపోయాడు. అహనతో కూడా కాసేపటి కెళ్ళిపోయింది.

మోహనకు తనకు తెలీకుండా ఏదో జరుగుతుందోననిపించింది.కాని పెద్ద కుటుంబాల వాళ్ళతో అంత తొందరగా మాట పట్టింపులకు పోకూడదనిపించి ఈ విశయాన్ని గగన్ తో చెప్పలనుకొని నిశ్చయించుకొంది. ఎప్పటికప్పుడు గగన్ తో సావంత్ వచ్చి పోవడం చెబుదామనుకోవడం. . .తీరా గగన్ రావడం అతడి అనురాగంతో, చారి ప్రేమాప్యాతలతో తనను తను మరచిపోయి వాళ్ళతో కలిసిపోవడం జరుగుతోంది. ఇలా దగ్గరి దగ్గరిగా రెండు నెలలు జరిగిపోయాయి. ఈలోగా చారికి మోహనకు మంచి రిలేషన్ ఏర్పడింది. ఇద్దరూ బాగా ఫ్రెండ్లీగా షటిల్ ఆడుకోవడం, కలిసిమెలిసి ఉంటం గగన్ కు కూడా సంతోషమనిపించింది. చారికి మోహనతో మంచి అనుభందం ఏర్పడడంతో మెల్ల మెల్లగా మార్కెటింగ్ వ్యవహారాలు కూడా అమెతో పంచుకొంటున్నాడు.

అహన కూడా చేసేదేమీ లేక వాళ్ళతో కలిసిపోతోంది.

ఓ రోజు పది గంటల ప్రాంతంలో సిస్టం ముందు కూర్చొని ఫైళ్ళతో కుస్తీ పడుతున్న సమయంలో సావంత్ కారు లోపలకొస్తొందని బయట వాచ్ మాన్ నుండి ఫోన్ వచ్చింది. కనుబొమలు చిట్లించుకొంటూ వీడెందుకు ఈ మధ్య తరచూ వస్తున్నాడు . . . .అదీ గగన్ లేని సమయంలో . . . .అదీ కాకుండా ఇవ్వాళ అహహన కూడా ఇంటిలో లేదు. . .. . అనుకొని వెంటనే గగన్ కు ఫోన్ చేసి చెప్పింది. గగన్ ఆశ్చర్య పడుతూ వెంటనే సావంత్ కు ఫోన్ చేసాడు. గగన్ ఫోన్ రావడం తో చేసేదేమీ లేక సావంత్ కారు వెనక్కి తిప్పి గగన్ ఆఫీసు వైపు పోనిచ్చాడు.

ఆ రోజు రాత్రి గగన్ మోహనను ఒళ్ళో పడుకో బెట్టుకొని మోహనా ఇవ్వాళ సావంత్ వచ్చాడు కదా వాడు నా ప్రాణ మిత్రుడు వాడి వల్లే నిన్ను నేను కనుక్కోగలిగాను.అటువంటిది వాడికి మన పెళ్ళి వ్యవహారం చెప్పనే లేదు వేరే స్నేహితులతో మన విశయం తెలిసి విషెస్ చెబుదామని వచ్చాడు. చాలా సంతోష పడ్డాడనుకో . . అదేంటీ రెండు నెలలనుండి ఇంటికి వచ్చి వెళుతూ ఉన్నాడు కదా అనబోయి . . . .మైండ్లో ఎక్కడో ఏదో తట్టడంతో . . .అవునా అంది పొడిగా అవును . . .నీవు చాలా సంతోషంగా ఉన్నానని చెప్పాను. రేపు గాని ఎల్లుండి గాని ట్రీట్ ఇద్దమని అనుకొంటున్నాను. వద్దు అనబోయి. . .సావంత్ వచ్చిపోవడం గగన్ కు పూర్తిగా తెలీకుండా అహన దేవి ఎందుకు దాచిపెడుతోందో ? అసలు వారిద్దరి మధ్య ఏం జరుగుతోందోనని తెలుసుకొని ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేయకుంటే తన సంసారినికే మోసం వచ్చేలా ఉందనుకొని మౌనంగా ఉండిపోయింది. మోహన అలా మౌనంగా ఉంటం చూసి గగన్ ఇంకోలా అర్థం చేసుకొంటూ మోహనా నీవు ఎక్కువగా ఆలోచించవద్దు . . . . నీ గతానికి సంభందించి అతడికి ఎటువంటి సమస్యలూ లేవు అన్నాడు. మోహన ఏమీ మాట్లాడలేకపోయింది మీ ఇష్టం అని అటు తిరిగి పడుకొనేసింది.

ఈ విశయాన్ని అహన, చారిలిద్దరకూ తెలీకుండా రెండు రోజుల తరువాత పెద్ద హోటెల్ లో సావన్ తో పాటు తమ పెళ్ళికి సహాయపడిన స్నేహితులతో చిన్న కిట్టీ పార్టీ ఏర్పాటు చేసాడు గగన్. . . పార్టీలో హెల్తీగా కనిపిస్తూ, హుందాగా తెల్లటి పలు వరుస తళుక్కుమనేలా నవ్వుతూ అందరినీ ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకొంటున మోహనన్ చూసి సావంత్ తో పాటు గగన్ స్నేహితులందరూ మోహనలో వచ్చిన మార్పును చూసి నోరు వెళ్ళబెట్టేసారు. జస్ట్ మూడు నాలుగు నెలల క్రితం కూటికి అల్లాడిన అమ్మాయేనా ఈ అమ్మాయి అని సరిపోల్చుకొంటున్నారు. తనని ఎజుకేట్ చేసిన స్నేహితులందరూ మరొక్కమారు కలవడంతో మోహన కూడా వాళ్లతో హ్యాపీగా కలిసిపోయింది. ఒక్క సావంత్ తో తప్ప

పార్టీలో అవకాశం చూసుకొని సావంత్ . . .మోహనా నన్ను అనుమానంతో దూరం పెట్టకు. . .నీతో పర్సనల్ గా మాట్లాడాలి. నీ మంచికే చెబుతున్నా. . . మీ అత్తయ్య నీవు అనుకొన్నంత మంచిదేం కాదు. ప్లీస్. . . . ఎక్కడ కలవమన్నావ్ . . .. అన్నాడు. సావంత్ అలా అహన విశయం తెచ్చేసరికి ఎప్పుడో ఎందుకు సావంత్ . . . .ఇప్పుడే చెప్పు . . . అంది. లేదు. . . ఇక్కడ కాదు . . .ఇది పది మందిలో చెప్పేది కాదు. వేరేగా మాటాడుతా రేపు గాని ఎల్లుండి గాని ఆంటీ వెళ్ళిపోయిన తరువాత ల్యాండ్ కు ఫోన్ చేస్తా సరేనా అని గగన్ రావడంతో సర్దుకొని మళ్ళీ ఫ్రెండ్స్ తో కలిసిపోయాడు..

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000